HBD Tamannaah : మిల్కీ బ్యూటీ బర్త్ డే.. వైరల్ గా మారిన పోస్టర్స్ | Tamannaah Birthday Celebrations

2020-12-22 41

Happy Birthday Tamannaah: Tamannaah celebrates birthday on sets of Seetimar
#HappyBirthdayTamannaah
#HBDTamannaah
#TamannaahBhatiaBirthdayCelebrations
#tamannapicsviral
#SeetimaarrTamannaahposter
#Seetimarsets
#TamannaahcelebratesbirthdayonsetsofSeetimar
#తమన్నా


స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా పుట్టినరోజు సందర్భంగా తమన్నాకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, పలువురు సినిమా తారలు. ఈ క్రమంలో తమన్నా నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రయూనిట్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపింది.